Aathmika Photos: నటి ఆత్మిక అందాలకు నెటిజన్లు ఫిదా

మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేసింది అందాల భామ ఆత్మిక. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో ఆత్మిక ఒకరు. తన ఫొటోషూట్‌లతో నెటిజన్లలో సెగలు రేపుతోంది నటి ఆత్మిక. బ్లాక్ డ్రెస్సులో చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండింగ్‌గా మారింది.
  • Jan 01, 2021, 16:50 PM IST

Aathmika Photos: మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేసింది అందాల భామ ఆత్మిక. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో ఆత్మిక ఒకరు. తన ఫొటోషూట్‌లతో నెటిజన్లలో సెగలు రేపుతోంది నటి ఆత్మిక. బ్లాక్ డ్రెస్సులో చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండింగ్‌గా మారింది.

1 /5

మోడలింగ్‌లో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వెండితెర వైపు అడుగులు వేసింది అందాల భామ ఆత్మిక. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణులలో ఆత్మిక ఒకరు. తన ఫొటోషూట్‌లతో నెటిజన్లలో సెగలు రేపుతోంది కోలీవుడ్(kollywood) నటి ఆత్మిక. బ్లాక్ డ్రెస్సులో చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండింగ్‌గా మారింది. Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు

2 /5

టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్‌గా చేసిన ఆత్మికకు తమిళ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ రావడంతో వెండితెరకు పరిచయమైంది. అందానికి అందం, ఆకట్టుకునే వంపుసొంపులతో ఆమెకు ఆఫర్లు కలిసొస్తున్నాయి.

3 /5

2017లో వచ్చిన ‘మీసయ మురుక్కు’ సినిమాతో కొయంబత్తూర్ బ్యూటీ వెండితెరపై తళుక్కున మెరిసింది. ఆపై తన లక్ పరీక్షించుకుంటోంది. Gallery: Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!

4 /5

ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పే ఈ వయ్యారి.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లకు సోకుల గాలం వేస్తుంది నటి ఆత్మిక. పాత్ర డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తా అంటూనే ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండాలన్నది తన అభిప్రాయం అంటోంది.